సితార ఎంటర్టైన్మెంట్స్ తో మోక్షజ్ఞ 2వ ప్రాజెక్ట్..! 19 d ago
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ "శింబ" మూవీ తో సినీ ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మోక్షజ్ఞ రెండవ చిత్రంకి సంబంధించి ఆసక్తికర సమాచారం నెట్టింట వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ కోసం సితార ఎంటర్ టైన్మెంట్ ఒక కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన రానుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.